Padma awards 2022Padma awards 2022

పద్మ అవార్డుల (Padma awards) బహూకరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో (Rastrapati Bhavan) కన్నుల విందుగా జరిగింది. రాష్ట్రపతి (President) రామ్ నాథ్ కోవింద్ Ramnath Kovind) పద్మ విభూషణ్ అవార్డ్‌ను (Padma Vibhushan awards) జనరల్ బిపిన్ రావత్‌ (మరణానంతరం) కుటుంబ సభ్యులకు, రాధే శ్యామ్ ఖేమ్కా కుటుంబ సభ్యులకు బహుకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు, గుజరాత్‌కు చెందిన సచ్చిదానంద స్వామికి పద్మ భూషణ్ అవార్డులను బహుకరించారు.

తెలుగువారిలో కిన్నెర వాయిద్యకారుడు మొగిలయ్య (Mogilaiah), మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao), సుంకర ఆదినారాయణ రావులకు పద్మశ్రీ అవార్డులను బహుకరించారు.

మొత్తం నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మశ్రీ అవార్డులను భారత రాష్ట్రపతి బహుకరించారు. వీరిలో 34 మంది మహిళలు కూడా ఉన్నారు.

చిరంజీవినే సినీ పరిశ్రమకి పెద్ద దిక్కు: ఎస్‌.ఎస్‌. రాజమౌళి

Spread the love