Cartoon on MLC electionsCartoon on MLC elections

ఏపీలో జరగబోతున్న ఎమ్మెల్సీ సీటు (MLC Elections in AP) కోసం తాజా వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs ) తెగ ఎగబడుతున్నారు అంటూ ఏపీ సీఎం జగన్ గవెర్నమెంటుపై (AP CM Jagan Government) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరొక కార్టూన్ (Senani Cartoon) విడుదల చేసారు.

తాజా ఎమ్మెల్యేలు, మంత్రుల్లో వైసీపీ ఓడిపోతాది అనే అభద్రతా భావం పెరిగిపోతున్నది అనే దాన్ని చెప్పడం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన సేనాని కార్టూన్ సంచలనం సృష్టిస్తున్నది అని చెప్పాలి.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

తాడువాయిలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు: ఉత్సవ కమిటీ