Category: ప్రాంతీయం

Breaking News
Gudem 19-Aug-22

పర్యావరణ రక్షణ కోసం వస్త్ర సంచుల పంపిణీ

శ్రీమద్ది ఆంజనేయ మాక్స్ లిమిటెడ్ సౌజన్యంతో… రోటరీ జంగారెడ్డిగూడెం (Jangareddygudem) అధ్యక్షులు దాకారపు కృష్ణ సారథ్యంలో రోటరీ (Rotary) నిర్వహణలో బాల గణేష్ జనరల్ మర్చంట్చ్ ప్రాంగణం వద్ద వస్త్ర సంచుల (Cotton Bags) కార్యక్రమం జరిగింది. శ్రీమద్ది ఆంజనేయ మ్యూచువల్లి…

Maddi anjaneya swamy

మద్ది ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు

పశ్చిమగోదావరి (west Godavari) ఏలూరు (Eluru) జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనార్ధము…

Gudem-august 15

జంగారెడ్డిగూడెంలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్స‌వ వేడుకలు

జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండ‌లం లోని 76వ స్వాతంత్ర‌దినోత్స‌వ (Independence Day) వేడుక‌లు ఆగష్టు 15 సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. 75వ సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా దేశ‌ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ (Modi) రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిల (Jagan Mohan Reddy) ఆదేశాల మేర‌కు…

Tuni Committee

ఘనంగా జనసేన తుని మండల కమిటీ ప్రమాణ స్వీకారం

జనసేన పార్టీ (Janasena Party) తుని మండల కమిటీ (Tuni Mandal Committee) ప్రమాణస్వీకారం అత్యంత వైభవంగా జరిగింది. దీనితో తుని నియోజకవర్గ జనసేన కార్యకర్తల్లో (Janasena Cadre) ఉత్సాహం రెట్టింపు అయ్యింది అని చెప్పాలి. తుని నియోజక వర్గం, తుని…

Garbana Sathibabu

సమస్యల పరిస్కారం దిశగా గర్భన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గ (Palakonda Constituency) సమస్యల పరిస్కారం దిశగా గర్భన సత్తిబాబు (Garbana Sathibabu) జనసేన పార్టీ (Janasena Party) తరుపున కృషి చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం లుంబూరు గ్రామం బీసీ కాలనీ లో ఇళ్లపై విద్యుత్ ప్రవాహం అయ్యే విద్యుత్…

Rythu suicide

అప్పుల భాధ తాళలేక మరో అన్నదాత ఆత్మహత్య!

రాయలసీమలో (Rayalaseema) అప్పుల భాధ తాళలేక మరో అన్నదాత (Farmer) ఆత్మహత్య (Suicide) చేసికొన్నట్లు తెలుస్తున్నది. కడప జిల్లా (Kadapa District) రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుళవారిపల్లె మండలం యర్రగుంటకోట పంచాయితీ యాద్దాలవారిపల్లెలో ఆలం విజయ్ కుమార్ అనే రైతు నిన్నశుక్రవారం…

Rajampeta JSP

రాయచోటి వద్దు రాజంపేట ముద్దు
జిల్లా కేంద్రంపై నినదిస్తున్న జనసేన

రాయచోటి (Rayachoti) వద్దు.రాజంపేటను (Rajampet) జిల్లా కేంద్రంగా చేయాలని రాజంపేట జనసేన పార్టీ (Janasena Party) పోరాటం మొదలు పెట్టింది. జనసేన పార్టీ రాజంపేట ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన నాయకురాలు పోలిశెట్టి రజిత ఆధ్వర్యంలో రాజంపేటను…

Velpuri demand

కొత్త జిల్లాలకు మహనీయులు, త్యాగపురుషుల పేర్లు: సికా

సీఎం జగన్’కు సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ లేఖ ఆంద్రప్రదేశ్’లో (Andhra Pradesh) కొత్తగా ఏర్పాటు చేసే 26 జిల్లాలకు (New Districts) కొత్తగా ఏర్పాటు చేసే 26 జిల్లాలకు, మహా పురుషులు, త్యాగధనులు పేరులు పెట్టాలని వేల్పూరి శ్రీనివాస్ (Velpuri…

Panchamrutham

స్వామివారికి ఘనంగా పంచామృత అభిషేకం

ఆలయ అర్చకులు, వేద పండితుల ఆద్వర్యములో శ్రీమద్ది ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వారికి పంచామృత అభిషేకం (Panchamrutha Abhishekam) జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు స్వయంభువులై ఆంజనేయస్వామి (Maddi Anjaneya Swamy) వెలిశారు.…

Kapu welfare Dharna

సిద్ది సుబ్బరామయ్య కుటుంబానికి పరిహారం చెల్లించాలి: సికా

దేశం కోసం వీరమరణం చెందిన అమరవీరుడు సిద్ది సుబ్బరామయ్య కుటుంబానికి వెంటనే పరిహారం ఇవ్వాలని సికా (ఇండియన్ కాపు అసోసియేషన్) కోరింది. సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ (South India Kapu Association) కర్నూలు జిల్లా (Kurnool) శాఖ కర్నూలు నగరం…