smasanamsmasanam

ఇదే జీవిత సత్యం. ఇదే అక్షర సత్యం

పెళ్ళాం, పిల్లలు, బంధువులు అనే బూటకపు బంధుత్వాల కోసం పడి చస్తావు,

కానీ నువ్వు చచ్చిన తరువాత నీ పార్థివ దేహాన్ని తాకడానికి నీ పెళ్ళాం పిల్లలే భయ పడతారు అని నీకు తెలుసా???

ఇల్లు ఇల్లు అంటావు మనసా!
నీ ఇల్లు ఎక్కడుందో తెలుసా!
అల్లంత దూరాన ఉన్న స్మశానంలోని
మూడడుగల దూరమే నీ ఇల్లు అని తెలుసా!

అని నిన్నటి వరకు…

మరి నేడు?

ఆ మూడడుగుల గోయ్యిలో కూడా ఎంత మందితో భాగం పంచుకోవాలో అనే కరోనా మథనం.

ఆలోచించండి… అశాశ్వతమైన బంధాల కోసం ఉత్తమమైన మానవ జన్మను వృధా చేసి కోకు. శాశ్వతమైన దేవుని కోసం పరి తపించు అని చెప్పాల్సిన వారే అధికారానికి అమ్ముడు పోతున్నారు.