వైసీపీ అణచివేతలని గట్టిగా ఎదుర్కొంటాం: జనసేన
26 జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రమం జగనన్న కాలనీలు, టిడ్కో గృహ సముదాయాల్లో జనసేన సోషల్ ఆడిట్ నవంబర్ 12, 13, 14 తేదీల్లో జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ళ పరిశీలన విశాఖలో పవన్ కళ్యాణ్ మీద దాడికి కుట్ర వైసీపీ…