Janawani with Pawan kalyanJanawani with Pawan kalyan

ఓ జనసేనాని శతమానం భవతి…

పార్టీలతో పట్టింపు లేదు
మతాలతో సంబంధం లేదు
కులాలతో పని లేదు
ఆడ మగ అనే భేదం లేదు.

వయస్సుతో నిమిత్తం లేదు
పేద ధనిక తేడా లేదు
పల్లె, పట్టణం అనే హద్దేలేదు
చిన్నా పెద్ద అనే దానితో పనిలేదు
చిరిగినా చొక్కా-రబ్బరు చెప్పుల నుండి
కోటు-బూటు వేసిన వారు వరకు…

అందరిదీ ఒక్కటే మాట. ఒక్కటే బాట
ఎక్కడ ఉన్నదా జనసేనాని జనవాణి బాట అని…
పుట్ట్టేడు దుఃఖంతో-పాలకులపై అలసటతో
జనసేనానిని చేరుకొని…

మాతో కాళ్ళు పట్టించుకొనే నాయకులనే చూసాము గాని
మా కాళ్ళ దగ్గర కూర్చొని మా సమస్యలు వినే కొత్త తరం నాయకుడిని
నిన్నే చూస్తున్నమయ్యా అని నిట్టూరుస్తూ

ఓ జనసేనాని (Janasenani)! మా గోడు వినవయ్యా
మా బాధలు-మా గాధలు కనవయ్యా
మా సమస్యలకు పరిస్కారం ఏదోలా కనుగొనవయ్యా
అంటూ జనవాణి బాట పట్టిన బాధితుల దండు… దండు… దండు.

ఒక పక్కన జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమస్యల పరిష్కరదిశగా పనిచేస్తుంటే…

మరో పక్కన నేను ముఖ్యమంత్రి మరోసారి అవ్వాలి అని “ముసలి కోరిక” కళ్ళు ఎఱ్ఱచేసి చూస్తున్నది.

ఇంకొక పక్కన నేనే ముఖ్యమంత్రిగా (Chief Minister) కొనసాగాలి అనే “ఆశ” పాలస్’లు ధాటి రావడం లేదు

కానీ సమస్యల పరిష్కరం కోసం నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చిన

ఓ జనసేనాని శతమానం భవతి శతాయుశ్ మాన్ భవ

— It’s from Akshara Satyam

జనసేన జన వాణికి విశేష స్పందన
ఫిర్యాదులతో బారులు తీరిన ఆంధ్రులు