Month: December 2022

ఏపీ కొంప ముంచబోతున్న అనుత్పాదక వ్యయం!

ఉత్పాదక వ్యయం కన్నా అనుత్పాదక వ్యయం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh అప్పుల ఊబిలోకి (Debt Trap) జారిపోబోతున్నది అనే విశ్లేషకుల వాదన. ఆ చేస్తున్న అప్పులు కూడా అనుత్పాదక వ్యయంపైనే (Non-Productive expenditure) ఖర్చు చేస్తున్నారు. అప్పులలో ఉన్న వృద్ధి…

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మొట్టికాయలు!
ఆలశ్యమైతే జీతాలు కట్!

ఆఫీసుకు ఆలశ్యమైతే జీతాలు కట్ ఆదేశాలు జారీచేసిన ఏపీ ప్రభుత్వం! కార్యాలయాలకు ఆలశ్యంగా వచ్చే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల (AP Government Employees) వేతనాల్లో కోతలు (Salaries Cut) విధించాలని ఏపీ ప్రభుత్వం (AP Government) నిర్ణయించింది. సమయానికి కార్యాలయాలకు రాకుండా,…

అత్యంత పేద రాష్ట్రానికి అత్యంత ధనిక సీఎం!: సేనాని కార్టూన్

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రము మాత్రం అప్పుల్లో దోసుకుపోతోంది. కానీ ఏపీ ముఖ్యమంత్రి (AP CM) మాత్రం అత్యంత ధనికుడుగా మొదటి స్థానంలో నిలుచుకొని ఉన్నాడు అనే దాన్ని సేనాని తన వ్యంగ్య కార్టూన్ ద్వారా చెబుతున్నారు. “అత్యంత పేద…

కాపు రిజర్వేషన్లపై తో కాపుల భవితకు సమాధి?

తొలకరి చినుకులతో చెరువులోకి నీటి చుక్కలు చేరితే చాలు కప్పలు కుప్పలుగా కప్పలు ఎక్కడ నుండో వచ్చి చేరుతాయి. బెక బెక మంటూ ఒక్కటే రొద పెట్టడం మొదలు పెడతాయి. ఇది కప్పల స్వార్ధం తప్ప చెరువుపై ప్రేమ కాదు. బెల్లం…

వైద్య ఆరోగ్య మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టు నోటీసులు

అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చారంటూ పిటిషన్ హైకోర్టును ఆశ్రయించిన రైతులు బెదిరించి ఎన్ఓసీ ఇచ్చారని ఆరోపణ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (AP Health Minister) విడదల రజీనీకి (Vidudala Rajani) హైకోర్టు (AP…

Ranga Jayanthi

ఇంతకీ ఏపీ టైగర్ రంగాని చంపించింది ఎవరు?

మన అభిమాన వంగవీటి మోహన రంగాని (Vangaveeti Mohan Ranga) శవాన్ని చేసిన నాటినుండి నేటి వరకు రంగా సమాధిపై (Ranga Murder), విగ్రహాలపై మొసలి కన్నీరు కారుస్తున్న పార్టీలకు, కుల నాయకులకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, కుటుంబ సభ్యులకు…

ఇండిపెండెంటుగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ
విశాఖ నుండి కుమార్తె ప్రియాంక పోటీ

జేడీ లక్ష్మీనారాయణ (J D Lakshminarayana) విశాఖ పార్లమెంట్ (Vizag Parliament) స్థానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకొన్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ నుండి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని జేడీ ఫౌండేషన్ సభ్యులు,…

ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు “ఉత్తమ న్యాయవాది” పురస్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లా కు చెందిన ప్రముఖ న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావుకు (Mathi Venkateswara Rao) ఉత్తమ న్యాయవాది (Best advocate) పురస్కారం లభించింది. ఆల్ ఇండియా తెలగ, కాపు, బలిజ సంఘం లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ ఈ పురస్కారం…

కాపులకి EWS కోటాలో 5% రిజర్వేషన్ తక్షణమే అమలు: కాపునాడు

కాపు, తెలగ, ఒంటరి, బలిజలకు EWS కోటాలో 5 % రిజర్వేషన్ (Kapu Reservations) తక్షణమే అమలు చేయాలనీ కాపునాడు (Kapunadu) అధ్యక్షుడు బండారు గంగ సురేష్ (Bandaru Ganga Suresh) డిమాండ్ చేసారు. ఎన్నో సంవత్సరాలుగా కాపులు రిజర్వేషన్ కోసం…

నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు

నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana) కన్నుమూశారు అనే వార్తతో తెలుగు సినిమా పరిశ్రమలో (Telugu Film Industry) విషాదం నెలకొంది. సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా కైకాల సత్యనారాయణ…