వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ దిట్ట: కొణిదెల నాగబాబు
ఆయన మాటలు విని అధికారులు తప్పులు చేయొద్దు తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాలి వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైంది మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారు జనసేన, టీడీపీ కలిసి పని…