జగన్ రెడ్డి మాకొద్దు బాబోయ్… ఎందుకంటే
ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా జగన్ రెడ్డి (AP CM jagan Reddy ) మాకోద్దు బాబోయ్ అంటున్న ప్రజలు అంటూ వచ్చిన జనసేన కార్టూన్ (Janasena Cartoon) వైరల్ అవుతున్నది. జాబ్ క్యాలెండరు ఇవ్వనందుకా, కరెంటు చార్జీలు పెంచుతున్నందుకా, ప్రత్యేక హోదా…