Tag: Anthrills

చలి చీమల్లారా! పచ్చ సర్పాలతో జర జాగ్రత్త!

జనసేనాని (Janasenani) నీతితో, నిజాయితీతో, మార్పు అనే లక్ష్యంతో, అంజనీపుత్రుని ధైర్యంతో… జనసైనికుల ఆవేదనతో వీరమహిళల వీరోచిత పోరాటంతో ఆశావాదుల ఆశీస్సులతో కట్టుకొంటున్న జనసేన అనే చీమల పుట్టలను, చలిచీమల ఆశల సౌధాలను, పచ్చ విషసర్పాలు ఆక్రమిస్తున్నాయి. అనే విష ప్రచారంలో…