కూటమి మేనిఫెస్టోపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు.. సామాన్యులకు అందుబాటులో ఇసుక మత్స్యకారులకు రూ. 20 వేల వేట విరామ భృతి.. జి.ఒ. 217 రద్దు.. అధికారికంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం రాష్ట్ర ప్రజల అవసరాలు తీరుస్తాం… రేపటి ఆకాంక్షలు సాకారం…