జనసేనాని విజయం వెనుక నమ్మలేని నిజాలు: అక్షర సందేశం
కొణెదల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఒక మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక పార్టీని పెట్టనవసరం లేదు. దశాబ్ద కాలంగా ఏటికి ఎదురు ఈదుతూ, తిట్లు తింటూ, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొంటూ తన పార్టీని నడపాల్సిన…