అమలాపురంలోని పవన్ కాళ్యాణ్ ప్రసంగం అదుర్స్
ఆంధ్ర బాగుపడాలంటే జగన్ పాలన పోవాలి హలో ఏపీ.. బైబై వైసీపీ అన్నదే మన ఎన్నికల నినాదం అభివృద్ధి జరగాలంటే జగన్ ప్రభుత్వం మారాలి అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి… అంబేద్కర్ కంటే జగన్ రెడ్డి గొప్పవాడా..? మద్యం పేరుతో…