Tag: Pawan Kalyan

Pawan Kalyan and Chandra Babu

అంచనాలకు ఆమడ దూరంలో జనసేనాని?: అక్షర సందేశం

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మౌనం వెనుక దాగిఉన్న వ్యూహాలు ఏమిటి? జనసేన పార్టీ (Janasena Party) బలోపేతంపై సేనాని వెనుకడుగు వేయడంపై దాగిఉన్న అక్షర సత్యం (Akshara Satyam) ఏమిటి… ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. గాఢాంధకారం……

Pawan Babu and Manohar

పవన్ కళ్యాణ్ ద్వారా బడుగులకు అధికారం ఎండమావేనా: అక్షర సందేశం

జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ద్వారా అణగారిన వర్గాలకు (Suppressed Classes) రాజ్యాధికారం (Rajyadhikaram) దక్కేనా? జనసేన పార్టీ (Janasena Party) అధికారంలోకి రావడం (Change in Power) ద్వారా వ్యవస్థల్లో మార్పు సాధ్యమేనా? దశాబ్దాలుగా రెండు వర్గాలు…

Amaravati Relaunch

సర్వశ్రేష్ఠ రాజధానిగా అమరావతి: పవన్ కళ్యాణ్

అమరావతి జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ప్రతీక చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన అమరావతి రైతులు అమరావతి రైతులు ఇచ్చింది రాష్ట్రానికి భవిష్యత్తు అమరావతి భవిష్యత్తుని నాశనం చేసిన గత ప్రభుత్వం ధర్మ యుద్ధంలో రాజధాని రైతులు విజయం సాధించారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నాయకత్వంలో…

Pawan Kalyan with Balayya Lokesh

పవణేశ్వరుడు నెత్తిమీద లోకేశ్వరుడు?: అక్షర సందేశం

జనసేనాని, జనసేన పార్టీ శ్రేణులను గుద్దుకు పోతాము అన్నట్లు టీడీపీ శ్రేణులు ప్రవర్తిస్తున్నాయి. స్వతంత్రంగా నెగ్గలేని చంద్రబాబుని మా పవణేశ్వరుడు పవన్ కళ్యాణ్ పొత్తు వ్యూహంతో గెలిపించాడు. మా జనసేనుడు త్యాగాల వల్లనే టీడీపీకి అధికారం దక్కింది. టీడీపీని గెలిపించిన మా…

Hari Hara veeramallu

 ఎన్నాళ్లీ మీ త్యాగాలు: హరిహర వీరమల్లుకి అక్షర సందేశం

పదవులు కోసమే నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు పదవులు అవసరం లేదు అన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వేదాంత ధోరణి మాటలు వింటుంటే నాకు వ్యాస మహర్షి పాండవులకు చెప్పిన ఒక్క గొప్ప సందేశం గుర్తుకి వచ్చింది.…

Manyam veerudu-Pawan Kalyan

డబ్బై సంవత్సరాల గిరి చరిత్రను తిరగరాసిన పవన్ కళ్యాణ్

గడచిన డబ్బై సంవత్సరాల ఆంధ్ర రాజకీయ చరిత్రలో నేటి వరకు 21 మంది ముఖ్యమంత్రులు వచ్చి పోయారు. సుమారు ఒక తొంబై లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టీ వుంటారు. ఈ 21 ముఖ్యమంత్రులు పేషీల నిర్వహణకు కొన్ని వందల…

Seize the ship

సీజ్ ద బోట్ కాదు – సీజ్ ద సిస్టం: జనసేనానికి అక్షర సందేశం

దశాబ్దాలుగా అంతర్జాతీయ స్థాయిలో వేళ్ళూనికొని పోయిన బియ్యం మాఫియాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాటం కొనియాడదగినదే. రైతుల పొట్టకొట్టి ప్రభుత్వం సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇస్తున్నది. పేదలు పేరుతో తీసికొన్న వారు ద్వారంపూడి లాంటి…

Pawan Kalyan as National Leader

కూటమిలో కుమ్ములాటలు – వైసీపీలో కేరింతలపై అక్షర సందేశం

మా పవనేశ్వరుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకొన్నది లోక కళ్యాణం కోసమా లేక లోకేష్ కళ్యాణం కోసమా అనే చర్చ నేడు సర్వత్రా జరుగుతున్నది. అగ్నికి ఆజ్యం తోడు అన్నట్లు, వైసీపీ శ్రేణులు కూడా ఈ ప్రచారాన్ని జనాల్లోకి బాగా…

Pawan Kalyan in Maharashtra

అంజనీ పుత్రుడు పవర్ కళ్యాణ్ పై అక్షర సందేశం

* అందరికీ పడని కళ్యాణ్ అని నాడు అన్నారు – అందరికీ పవర్ నిచ్చే పవన్ కళ్యాణ్ అని నేడు అంటున్నారు. * నాడు పవన్ కి తిక్కెక్కువ అన్నారు – పవన్ తిక్కే వ్యవస్థలకు కిక్కు అని నేడు అంటున్నారు.…

Cheekati Velugulu

జనసేనలో చీకటి వెలుగులు

ఇది కథకాదు. జనసైనికుల అంధర్మధనం జాతీయ/రాష్ట్ర రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో జనసేనాని (Janasenani) పోషిస్తున్న ముఖ్య భూమిక గురించి ప్రతీ జనసైనికుడి కీర్తిస్తున్నాడు. రోజుకి 18 గంటలకి పైగా తన శాఖల కోసం పనిచేస్తున్న ఏకైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ (Pawan…