సీఎం కాపులను అవమానిస్తున్నది ఎందుకో తెలుసా?: నాదెండ్ల
ప్రతిసారీ కాపు సామాజిక వర్గాన్నికించపరుస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తును పార్లమెంటులో తాకట్టుపెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి ముఖ్యమంత్రివి ఓటు బ్యాంకు రాజకీయాలు బటన్ నొక్కడానికి రోబోలు సరిపోతాయి విదేశాల్లో ఇబ్బందిపడుతున్న కాపు విద్యార్థుల్ని మానవత్వంతో ఆదుకోవాలి కాపునేస్తం (Kapu Nestham) అనే ప్రభుత్వ…