వైస్సారే అసలైన ప్యాకేజీ స్టార్: కాపు ఉద్యమ నేత వేల్పూరి శ్రీనివాసరావు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) జీవిత కాల అసమ్మతి వాది. కడప జిల్లాలో కాంగ్రెస్‌లో తన వర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కక పోవడం కారణంగా 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ పార్టీకి (Telugudesam) మద్దతు నిచ్చారు. అప్పుడు టీడీపీ అధ్యక్షుడు…