మరో ప్రత్యేక రాష్ట్రం కావాలని మంత్రి ధర్మానతో జగన్నాటకాలు!
వైసీపీ విధానం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడమా? మంత్రి ధర్మాన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి సమాధానం ఏది? ప్రజలను అయోమయంలోకి నెట్టే కుట్ర ఉత్తరాంధ్ర మీద జగన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు ఉద్దానం ప్రాంతంలోని ప్రజలు నరక యాతన యువశక్తి సభ ద్వారా…