ముద్రగడని శాంత పరచడానికి చిరు రంగంలోకి?
ముద్రగడ (Mudragada) భోళా శంకరుడు (Bhola Shankar). నిప్పులాంటోడు. ఏ శత్రువు అయినా ఆ నిప్పుతో తన “చుట్ట” అయిన కాల్చుకోవాలని చూస్తాడు. లేదా పక్కోడి కొంప అయినా తగుల బెట్టాలని చూస్తాడు. నిప్పులాంటి ముద్రగడ విషయంలో అదే జరుగుతున్నది. ఆయనని…