Month: November 2020

మరో మల్టీ స్టారర్ చిత్రంలో సూర్య!

విలక్షణ నటుడు సూర్య (Surya) అభిమానులకి మరొక తీపి వార్త. దర్శకుడు బాలా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశాల్‌ (Vishal), ఆర్యలతో ‘వాడు వీడు’, సూర్య, విక్రమ్‌తో ‘శివపుత్రుడు’ లాంటి మల్టీస్టారర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను…

అశ్రునయనాల మధ్య సత్యప్రభ అంత్యక్రియలు

హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు తాడిత పీడిత బాధిత వర్గాల నుండి ఎదిగి, ఎంతో ఆణుకువతో ఒదిగి ఉంటూ అందరికీ చేదోడు, వాదోడుగా సత్య ప్రభ కుటుంబం (Satya Prabha) ఉంటూ వస్తోంది. అటువంటి మంచి మనిషి సత్యప్రభ ఇకలేరు అనే…

ఆచార్య సినిమా కోసం చిరంజీవి రంగంలోకి

ఈ నెల 20 నుంచి షెడ్యూల్ ఆచార్య (Acharya Movie) సినిమా కోసం చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగబోతున్నారు . ఇక నుంచి ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఈ నెల 20 నుంచి…

ప్రజా సమస్యలపై బాధ్యతతో కూడిన పోరాటం – పవన్ కల్యాణ్

అమరావతి రైతులతో జనసేనాని సమావేశం GHMC ఎన్నికల్లో పోటీకి సిద్దం ప్రతీ క్రియాశీల కార్యకర్తకు 5 లక్షల ఇన్సూరెన్సు అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేల కోట్లు వెనకేసుకోవడం కాదు. ప్రజలు కోల్పోయిన వాటిని వారికి అందజేయడం కావాలి… జనసేన పార్టీ…

దేశవ్యాప్తంగా ఎన్డీయే జోరు; అంచనాలకు మించి దూసుకెళ్లిన భాజపా

సర్వత్రా వికసించిన మోడీ మంత్ర అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ కమలం వికాసం (BJP) కొనసాగింది. బిహార్‌తో (Bihar) పాటు తెలంగాణ దుబ్బాక, (Telangana Dubbaka) మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), గుజరాత్‌ (Gujarat), ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttar Pradesh) లలో భాజపా విజయ…

దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ జయకేతనం

తెలంగాణ (Telangana) దుబ్బాకలో (Dubbaka) జరిగిన ఉప ఎన్నికలో భాజాపా (BJP) విజయ కేతనం ఎగురవేసింది. దుబ్బాక ఉప ఎన్నిక (Dubbaka Bye Elections) తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. భాజపా జయకేతనం ఆ పార్టీ శ్రేణుల్లో అంతులేని ఉత్సాహాన్ని…

అంగట్లో “కాపు”కాసేవారి ఆత్మాభిమానం?

జిందాబాద్… జిందాబాద్!!! కాపు నాయకులు జిందాబాద్!!! కాపు కాసేవారి (Kapu) ఆత్మాభిమానాన్ని(Self Pride) భలే చౌక బేరం అంటూ అమ్మకానికి పెట్టేస్తున్న ప్రశ్నించలేక పోతున్న”కమ్మని దొడ్డలకు కాపుకాసే” పెద్దాయన. పదవులను అనుభవిస్తున్న కాపు కాసే నాయకులు (Kapu Leaders)? వీరి అడ్డాలోనే…

స్థానిక ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: కొడాలి నాని

స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి కోడలి నాని అన్నారు. కరోనా (Covid) రోజు రోజుకీ విజృభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) జరపడం మంచిది కాదు కొడాలి…

ఏపీలో విస్తృతంగా సోకుతున్న కరోనా?

ఏపీలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు విస్తృతంగా సోకుతున్న కరోనా? 829మంది టీచర్లకు, 575 విద్యార్థులకూ సోకిన వైరస్‌? ఏపీలో (AP) విస్తృతుంగా కరోనా (Covid) సోకుతున్నది. ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా విజృంభిస్తున్నది.…

మత్తు వదిలి రాజ్యాధికారం కోసం పోరాడేది ఎప్పుడు?

కాపుల్లో ఐక్యత సాధ్యమేనా కాపు కాసేవారు (Kapulu) తమ జాతి భవిష్యత్తుని ఆ రెండు పాలక పార్టీలకు తాకట్టు పెడుతున్నారు. జనాభాలో సుమారు ౩౦% ఉండి కూడా రాజ్యాధికారం (Rajyadhikaram) కోసం పోరాడలేక పోతున్నారు. రాజ్యాధికారం కోసం ఈ నాయకులు ఎందుకు…