సంక్రాంతి ముసుగులో కోడిపందాలు వేస్తే ఖబర్దార్
సంక్రాంతి (Sankranti) ముసుగులో కోడిపందాలు (Kodi Pandalu) వేయరాదని జంగారెడ్డిగూడెం (Jangareddygudem) సీఐ (CI) బాల సురేష్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో కోడి పందేలు, జూద క్రీడలు (Playing cards) చట్టరీత్యా నేరమని గ్రామస్తులకు గురువారం సీఐ బాల సురేష్…