వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్ల నియామకం
వైసీపీ పార్టీకి (YCP Party) జిల్లా అధ్యక్షులను (District Presidents), రీజినల్ కో-ఆర్డినేటర్లను (Regional Coordinators) నియమించారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి (Chief Minister) జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, రీజినల్…