తిరుపతిలో నేడు దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశం
అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం హాజరు కానున్న దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు అపరిష్కృత అంశాలను త్వరగా తేల్చాలని కోరనున్న ఏపీ ప్రభుత్వం పోలవరం, విద్యుత్ బకాయిలు, రెవెన్యూ లోటు భర్తీపై చర్చించే అవకాశం…










