Month: July 2021

Basavaraj Bommai

కర్ణాటక ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణ స్వీకారం

కర్ణాటక (Karnataka) 20వ ముఖ్యమంత్రిగా (Chief Minister) బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ బొమ్మైతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి ఆయన రాజ్‌భవన్‌కు…

Yaddyurappa

యడ్యూరప్ప రాజీనామా!

ముఖ్యమంత్రి పదవి నుంచి బీఎస్‌ యడ్యూరప్ప (Yeddyurappa) తప్పుకొంటున్నారు. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో (Karnataka Politics) నెలకొన్న అనిష్టతకు ఎట్టకేలకు తెరపడింది. కన్నడ రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగనుంది అని తేలిపోయింది. రాజీనామా చేస్తున్నట్లు సోమవారం అప్ప స్వయంగా ప్రకటించారు. ఆ…

Ramappa Temple

రామప్ప దేవాలయానికి విశ్వఖ్యాతి

రామప్ప దేవాలయం (Ramappa Temple) అరుదైన విశ్వఖ్యాతిని ఆర్జించింది. అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి ప్రతీకగా మిగిలింది మన రామప్ప దేవాలయం. రామప్ప ఆలయం తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు (mulugu) జిల్లాలో ఉంది.…

Kaikala Satyanarayana

కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా…

నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణకి (Kaikala Satyanarayana) జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా (Telugu Cinema) పుట్టిన నాలుగేళ్ళ‌కు కైకాల పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా కస్టపడి ఎదిగారు. న‌టుడిగా గ‌త ఏడాదికే ష‌ష్ఠిపూర్తి చేసుకున్నారు.…

Meerabhai Chanu

నాడు కట్టెలు మోసింది – నేడు భారత్’కి పధకాన్ని సాధించింది

టోక్యో ఒలింపిక్స్’లో రజిత పధకాన్ని సాధించిన మీరాబాయి చాను నాడు కట్టెలు మోసిన మీరాబాయి చాను (Meera Bhai Chanu) టోక్యో ఒలింపిక్స్’లో (Tokyo Olympics) భారత దేశానికీ (India) తొలి (రజిత) పధకాన్ని సాధించి పెట్టింది. వెనకబడిన ఈశాన్య రాష్ట్రం…

Bhumi ubbindhi

భూమి అలా ఉబ్బింది ఏమిటి అబ్బా?…. ఆశ్చర్యంలో సోషల్ మీడియా!

భూమి అలా ఉబ్బింది ఏమిటి అబ్బా? అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతున్నది. ఇటీవల హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వాగులో ఉన్న నీటిలోంచి భూమి ఒక్కసారిగా పైకి ఉబికి వచ్చింది. ఏదో తాయత్తు మహిమ అన్నట్లు,…

YS Vivekananda Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం!

రంగన్న వాంగ్మూలం అంటూ గుప్పుమన్న ప్రచారం? మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. వివేకా (Viveka) ఇంటి వద్ద కాపలాదారుగా పనిచేసిన భడవాండ్ల రంగన్న అలియాస్‌ రంగయ్య (Rangaiah) (65) న్యాయమూర్తి…

Janasenani with Farmers

సొమ్ములు చెల్లించడంలో జగన్ ప్రభుత్వం విఫలం: జనసేనాని

రైతుల నుంచి ధాన్యం కొని నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వరా? నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో రైతుల కోసం పోరాడతాం! రైతులు (Rythulu) ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసిన జగన్ ప్రభుత్వం (Jagan Government)…

Tadepalli Incident

జనసేనానిని కలసిందని జైల్లో పెట్టారు?

జనసేన నాయకులు అండగా నిలిచారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన వాలంటీర్ ని విడిపించారు ఆమె జనసేనానిని (Janasenani) కలసిందని జైల్లో పెట్టారు అనే ఆరోపణలు ఒక్కసారే గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) భద్రత నెపంతో దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను బలవంతంగా…

Janasenani

ప్రశ్నించే గొంతుని నొక్కాలనుకోవడం అప్రజాస్వామ్యం: జనసేనాని

నిరుద్యోగ యువత (Unemployed Youth) పక్షాన ప్రశ్నించే జనసైనికుల (Janasainiks) గొంతుని నొక్కాలని జగన్ ప్రభుత్వం (Jagan government) చూస్తున్నది. ఇది అప్రజాస్వామ్యం అని జనసేనాని (Janasenani) తీవ్రంగా దుయ్యబట్టారు. రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీని ఎంతో ఆశగా నమ్మిన…