వైసీపీ సర్కార్ లో పంచాయతీలు నిర్వీర్యం: నాదెండ్ల ఘాటైన వ్యాఖ్యలు
రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి బురద ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో వైసీపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది వచ్చే జనసేన…