జనసేనాని ముందు చూపు ఉన్న గొప్ప నాయకుడు: నాగబాబు
జనసేన పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు అల్లే నాగరాజు కుటుంబానికి రూ. 5 లక్షలు ప్రమాద బీమా అందజేత పార్టీని భుజాలపై మోసే కార్యకర్తల పట్ల జనసేనానికి (Janasenani) ముందు చూపు ఉంది. అందుకే వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తున్న…