Tag: Uttarandhra

ఉత్తరాంధ్ర అవకాశవాదులపై విరుచుకుపడ్డ నాదెండ్ల మనోహర్

జగన్ రెడ్డిని నాడు తిట్టిన ఉత్తరాంధ్ర మంత్రులే నేడు నోరెత్తడం లేదు! అప్పుడు అవినీతిపరుడు కానీ ఇప్పుడెలా నాయకుడవుతాడు? దశాబ్దాల పాటు పదవుల్లో ఉండి ఉత్తరాంధ్రకు చేసిందేమిటి..? పవన్ కళ్యాణ్ జనవాణిని అడ్డుకుంటామని చెప్పడం అవివేకం రాష్ట్రానికి ఒక్క ఐటీ పరిశ్రమ…