నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఇక లేరు
నవరస నటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ (Kaikala satyanarayana) కన్నుమూశారు అనే వార్తతో తెలుగు సినిమా పరిశ్రమలో (Telugu Film Industry) విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా కైకాల సత్యనారాయణ…