అణగారిన వర్గాలకు అధికారం వచ్చిననాడే నిజమైన స్వాతంత్య్రం: పవన్ కళ్యాణ్
బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం బీజేపీ గొప్పదనం సామాజిక మార్పు కోసం 2009 నుంచి ప్రయత్నిస్తున్నాం ఏపీ బీసీ కులాలను తెలంగాణలో తొలగించారని విన్నవించినా స్పందన లేదు బీజేపీ-జనసేన ప్రభుత్వంలో ఈ సమస్యను పరిష్కరిస్తాం ప్రపంచం మొత్తం భారత దేశ శక్తిసామర్థ్యాలు…