హేయమైన బూతు సంస్కృతి ఎవరి కోసం: నాదెండ్ల
ప్రజా ప్రతినిధులది అత్యంత హేయమైన సంస్కృతి రోడ్డు, ఉపాధి, మెరుగైన సేవలు లేక ప్రజలు అల్లాడుతున్నారు బూతు పురాణం కట్టిపెట్టి అభివృద్దిపై దృష్టి సారించాలి రాష్ట్రంలోని రైతులు అత్యంత దీనమైన స్థితిలో ఉన్నారు జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షం వహిస్తుంది గుడివాడ…