విశాఖ ఉక్కు పరిరక్షణ డిజిటల్ ఉద్యమానికి విశేష స్పందన
విశాఖ ఉక్కు (Visakha Steel Plant) పరిరక్షణ డిజిటల్ ఉద్యమానికి విశేష స్పందన వచ్చింది. జనసైనికులు (Janasainiks), విశాఖ ఉక్కు (Visakha Steel) అభిమానులు చేసిన ట్విట్టర్ వార్ (Twitter war) హోరెత్తింది. జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షులు పవన్…