అంజనీపుత్రా! స్పష్టత కరువవుతోంది: అక్షర సందేశం
మహాభారతంలో (Mahabharat) అధికారం కోసం (Political Power) నిరంతరం ప్రయత్నం చేసిన కౌరవులు (Kauravas) మాత్రమే సుదీర్ఘ కాలం పాటు అధికారం అనుభవించారు. అలానే అధికారం కోసం ఇష్టం లేకపోయినా “ఆర్యావర్తనంలో మార్పు” అనే కృష్ణుని మాట విని అధికారం కోసం…