జనసేనను చూసి వైసీపీ వణుకుతోంది: పోతిన మహేష్
జనసేనే వైసీపీకి ప్రత్యామ్నాయం వైసీపీ నాయకుల అవినీతిని ఎండగడుతున్నందుకే అక్రమ కేసుల కుట్ర పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్ని అడ్డుకునేందుకే గొడవ చేశారు జనసేన జెండా దిమ్మెతో వైసీపీకి సంబంధం ఏంటి? వివాదానికి అసలు కారకులపై కేసులు ఎందుకుపెట్టలేదు? రౌడీయిజం.. గూండాయిజం…