Tag: Posani

రాష్ట్రానికి నష్టం మూడు పెళ్లిళ్ల వల్లనా లేక రాక్షస పాలనా వల్లనా?

రచయితలు, సినీ పెద్దలు జర ఆలోచించండి?

రాష్ట్రము (State) ఎదుర్కొటున్న నేటి సమస్త సమస్యలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లే కారణం అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి కొంతమంది రచయితలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వడం చాలా విడ్డూరం. సినిమాల్లో…