ఇక సమరమే? యుద్ధానికి సేనాని పిలుపు…
వచ్చేది జనసేన ప్రభుత్వమే
వైసీపీ 15 సీట్లేకే పరిమితం వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాల్సిందే… ఆ సమయం ఆసన్నమైంది మీరో మేమో తేల్చుకుందాం రండి మా కార్యకర్తలపై దాడి కి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం బూతులు తిడితే భయపడిపోతాం అనుకోవద్దు· రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో…