Tag: Pollution

ఏపీలోని హానికర కాలుష్యంపై జనసేనాని పోరాటం!

హాని చేసే కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించండి వైసీపీ ప్రభుత్వం (YCP Government) ప్లాస్టిక్ ఫ్లెక్సీలు  (Plastic Flexies) బ్యాన్ చేస్తున్నాం అని తీసికొన్న నిర్ణయం చిలికి చిలికి గాలివానలా మరేటట్లు ఉన్నది. ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చినట్లు ఉంది…