Tag: janasena party

Janasenani with Visakha leaders

వైసీపీ అక్రమాలను బట్టబయలు చేసేందుకే విశాఖ వారాహియాత్ర

10 నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర వైసీపీ హయాంలో విశాఖలో విధ్వంసం మూడో దశ యాత్ర పూర్తయ్యేలోపు భూసేకరణ ఆపాలి ఉత్తర ఆంధ్ర వనరుల దోపిడీని అరికడదాం దేశం మొత్తం వారాహి యాత్ర గురించి మాట్లాడుకుందాం జాతీయ మీడియా దృష్టిని…

Nagababu

వచ్చేది జనసేన ప్రభుత్వం-జనసేనాని కాబోయే సీఎం: కొణిదెల నాగబాబు

వైసీపీ నాయకులకు డబ్బు తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు ఏ రాష్ట్రంలోనూ జరగని అవినీతి ఆంధ్రాలో జరుగుతోంది ల్యాండ్, సాండ్, మైన్స్ ఇలా దేన్ని వదలడం లేదు ప్రతి వైసీపీ నాయకుడు వందల కోట్లు దోచుకున్నాడు లంచాలు ఇవ్వలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు…

Nagababu with NRI Janasainiks

సమాజ శ్రేయస్సు కోసం ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషి అమోఘం: నాగబాబు

సేవా కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు అందించిన తోడ్పాటు మరవలేనిది పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాం ప్రతి ఒక్కరు మరో వందమందిని ప్రభావితం చేసేలా పనిచేద్దాం ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు జనసేన పార్టీ…

Pawan Kalyan on Prosecution

జనసేనాని అరెస్టుపై పవన్ కళ్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు!

జగన్ఎ న్ని విచారణలైనా చేస్కో.నేను ప్రశ్నిస్తూనే ఉంటా! జైలుకెళ్లడానికైనా… దెబ్బలు తినడానికైనా సిద్ధం అరెస్టు చేసుకోండి.. చిత్రహింసలు పెట్టుకోండి- తప్పులుంటే ఎత్తి చూపుతాం జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి జగన్ పోవాలి… ఎన్డీఏ ప్రభుత్వం రావాలి నేను ఢిల్లీ వెళ్లింది…

Janasenani with Amit Shah

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని హోమ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. సుమారు 25 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆంధ్ర…

New Incharges with pawan kalyan

జనసేనలో ఊహించని మార్పులు-సేనాని చర్యలు ఊహాతీతం

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన ఇంఛార్జుల నియామకం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిలను (New incharges) నియమిస్తూ జనసేన అధ్యక్షులు (Janasena Party President) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ (Tangella…

Pawan Kalyan with Eluru Janasainiks

వాలంటీర్ వ్యవస్థ వెనుక భయంకర నిజాలు: జనసేనాని పవన్ కళ్యాణ్

సున్నితమైన సమాచారం బయటకు వెళ్తుంది వాలంటీర్లందనీ నేను అనడం లేదు కొందరు తప్పు చేసినా అందరినీ మచ్చే సమాచారం ఇచ్చే ముందు ప్రజలు ప్రశ్నించాలి వాలంటీర్ల సమాచారం అంతా పోలీసుల వద్ద ఉండాలి వాలంటీర్ల విషయంలో ఆడ బిడ్డలున్నవారు అప్రమత్తంగా ఉండాలి…

Janasena varahi in Eluru

జగన్ లెక్క చెప్పు అంటూ నిప్పులు చెరిగిన జనసేనాని

తెలియకుండా చేసిన రూ.1.18 లక్షల కోట్ల అప్పుతో ఏంచేశావ్ కాగ్ సంధించిన 25 ప్రశ్నలకు బదులేది? ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే నన్ను తిట్టడమే రాజనీతినా జగన్… ఓ చెత్త ముఖ్యమంత్రి. సీఎంగా అనర్హుడు పరదాల మాటున బయటకు వచ్చే మహారాణిలా ముఖ్యమంత్రి…

Pawan Kalyan with Party incharges

కష్టపడి పనిచేస్తే అధికారం జనసేన పార్టీదే: పవన్ కళ్యాణ్

సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం నిస్వార్థంగా కష్టపడితే అధికారం దానంతటదే వస్తుంది వైసీపీ అరాచక పాలనతో 70 శాతం ప్రజలు విసిగిపోయారు రాష్ట్రానికి స్థిరత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం వారాహి యాత్ర సాగిన నియోజకవర్గాల సమావేశంలో పవన్ కళ్యాణ్ జనసేన…

Pawan kalyan with Nadendla

జనసేన వారాహి యాత్ర ఏలూరు నుండి రెండో దశ

ఈ నెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో జనసేన వారాహి యాత్ర (Janasena Varahi Vijaya Yatra) రెండో దశ ఏలూరు నుండి ప్రారంభం కానున్నది. గత నెల…