సమాజ శ్రేయస్సు కోసం ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషి అమోఘం: నాగబాబు
సేవా కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు అందించిన తోడ్పాటు మరవలేనిది పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లాం ప్రతి ఒక్కరు మరో వందమందిని ప్రభావితం చేసేలా పనిచేద్దాం ఆమ్ స్టర్ డ్యామ్ లో జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో నాగబాబు జనసేన పార్టీ…