Tag: Janasena eluru meeting

జగన్ లెక్క చెప్పు అంటూ నిప్పులు చెరిగిన జనసేనాని

తెలియకుండా చేసిన రూ.1.18 లక్షల కోట్ల అప్పుతో ఏంచేశావ్ కాగ్ సంధించిన 25 ప్రశ్నలకు బదులేది? ప్రజల కోసం ప్రశ్నిస్తుంటే నన్ను తిట్టడమే రాజనీతినా జగన్… ఓ చెత్త ముఖ్యమంత్రి. సీఎంగా అనర్హుడు పరదాల మాటున బయటకు వచ్చే మహారాణిలా ముఖ్యమంత్రి…