జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు-వైసీపీకే ముఖ్యమంత్రి
వైసీపీ ముఖ్యమంత్రిది నిలువెల్లా ఆధిపత్య ధోరణి మీది అహంకారం అహంభావం.. మాది అస్తిత్వం ఆత్మాభిమానం కష్టపడి బతకడానికి మీ దగ్గర చేతులు కట్టుకోవాలా? పద్యం పుట్టిన నేలపై మద్యం ప్రవహింప చేస్తున్నారు రాష్ట్రంలో అంతులేని చీప్ లిక్కర్ మరణాలు అధికారం రాని…