ఇది ఆవేదన కాదు. అణగారిన వర్గాల యువత గుండె చప్పుడు!
జన్మదిన శుభాకాంక్షలతో…
“కొమరం పులి” (Komaram Puli) లాంటి “వకీల్ సాబ్” (Vakeel Saab)”కి “సుస్వాగతము” (Suswagatam) “అక్కడ అమ్మాయి (పచ్చ పార్టీ) ఇక్కడ అబ్బాయి (ఛీపీ పార్టీ)” రహస్య ఒప్పందములో భాగముగానా అన్నట్లు తెలుగు తల్లిని విడగొట్టి నడి రోడ్డున పడేసిన భాధలొంచి…