రంగులు గురించి కాదు రైతుల్ని పట్టించుకోండి: నాదెండ్ల
పంటలు నష్టపోతే ప్రభుత్వం చోద్యం చూస్తోంది రైతుల్ని పలకరించే నాధుడు లేడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదా నష్టపోయిన పంటకు ఎకరాకి రూ. 10 వేల తక్షణ పరిహారం రైతుకి రాజకీయం.. కులం అంటగడుతున్నారు ప్రతి రైతుకీ పరిహారం అందించే విధంగా…