ఇళ్లు, ప్రజావేదికలతో పాటు చెట్లను కూడా కూల్చివేస్తున్న జగన్ సర్కార్!!
ఇళ్లు, ప్రజావేదికలు, భవనాలతో పాటు చెట్లను కూడా కూల్చివేస్తున్న జగన్ సర్కార్ అంటూ పవన్ కళ్యాణ్ మరొక కార్టూన్ విడుదల చేసారు. జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) తనదైన శైలిలో విడుదల చేస్తున్న కార్టూన్ల పర్వం…