Tag: Counter to YCP Ministers

వైసిపి మంత్రులకు మాకినీడి శేషుకుమారి స్ట్రాంగ్ కౌంటర్!!

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి (Janasena Pitapuram Incharge) మాకినీడి శేషుకుమారి (Makineedi Sheshu Kumari) వైసీపీ మంత్రులు, నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ లో…