జనసేనానిని కలసిందని జైల్లో పెట్టారు?
• జనసేన నాయకులు అండగా నిలిచారు • అక్రమ కేసులో అరెస్ట్ అయిన వాలంటీర్ ని విడిపించారు ఆమె జనసేనానిని (Janasenani) కలసిందని జైల్లో పెట్టారు అనే ఆరోపణలు ఒక్కసారే గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) భద్రత నెపంతో దశాబ్దాలుగా ఉంటున్న…