పింఛన్ల పెంపు – పలు ప్రాజెక్టులకు ఆమోదం
ఏపీ కాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ల పెంపుదలకు ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం నాడు జరియింది. సచివాలయం మొదటి బ్లాకులో కేబినెట్ సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన…