బటన్లు నొక్కే సీఎంపై నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్
చట్టం లేని దిశ యాప్ ని ప్రజల మీద రుద్దుతున్నారు ప్రతి అడుగులో ప్రజల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తోంది మహిళలు షేర్ ఆటో ఎక్కాలన్నా భయపడే పరిస్థితి తెచ్చారు ఈసారి వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తు కోసం వేయాలి జనసేన పార్టీ…