బ్రిటిష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలా: నాదెండ్ల మనోహర్
ముఖ్యమంత్రి హోదాలో బెంజి సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా? విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్ధరాత్రి వేళ హడావిడిగా ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా…