తెలంగాణ బీజేపీ అధినేతగా కిషన్ రెడ్డి
బండి సంజయ్’కి ఉద్వాసన ఎవరి కోసం? కిషన్‌రెడ్డికి మరోసారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు సంజయ్‌కు సముచిత స్థానంపై దృష్టి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అధినాయకత్వం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధినేతను మార్చింది. బండి సంజయ్…