యువతకి కావాల్సింది గంజాయి కాదు ఉపాధి: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన న్యాయవాది ప్రభుత్వ అక్రమ కేసులకు జన సైనికులు భయపడొద్దు జనసేన నాయకులు, శ్రేణులకు న్యాయపరమైన అండ రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు గంజాయి ప్రదేశ్ చేశారు. సులభంగా గంజాయి దొరుకుతోంది-ఉపాధి మాత్రం దొరకడం లేదు…