వైసీపీకి 45 కాదు.. 25 సీట్లు రావడం కూడా గొప్పే!
క్షేత్రస్థాయిలో ప్రజలు YCP ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు పులివెందుల ప్రజలే వైసీపీ నాయకులకు బుద్ధి చెబుతారు చిరంజీవిని వెన్నుపోటు పొడిచిన నాయకులంతా వైసీపీలోనే ఉన్నారు పేర్ని నాని పూర్తిస్థాయి ఊర కు..గా మారిపోయారు తాడేపల్లి ప్యాలెస్ ప్రసన్నం కోసం నోటికొచ్చినట్లు వాగుతున్నారు కాకినాడలో…